ETV Bharat / state

'కోడెల సంస్మరణ సందర్భంగా సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రిలో అన్నదానం'

ఏపీ మాజీ సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు సంస్మరణ సభ సందర్భంగా సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కోడెలతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

కోడెల సంస్మరణ సందర్భంగా సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రిలో అన్నదానం
author img

By

Published : Sep 30, 2019, 11:44 PM IST

కోడెల సంస్మరణ సందర్భంగా సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రిలో అన్నదానం

ఏపీ మాజీ సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు సంస్మరణ సభ సందర్భంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వివిధ వాణిజ్య వ్యాపార స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. తొలుత కోడెల చిత్రపటానికి పలువురు పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం కోడెల చేసిన సేవలను, వ్యక్తిగతంగా కోడెలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద కోడెల సంస్మరణ సభ నిర్వహించారు. గ్రామంలో ఆయన చేసిన అభివృద్ధిని తలచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

ఇదీ చూడండి: నరసరావుపేటలో నేడు కోడెల సంస్మరణ సభ

Intro:JK_AP_NLR_05_30_PENNA_BAREGE_RAJA_AVB_AP10134
anc
పెన్నా బ్యారేజీ పనులు మార్చి 31 తేదీ నాటికి పూర్తి చేస్తామని పెన్నా బ్యారేజ్ ఈ. ఈ ఈ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. సంవత్సరము నుంచి ఆగిన పనులు నూతనంగా వచ్చిన ప్రభుత్వం పనులు పరిశీలించి, కాంట్రాక్టు కు రావలసిన పాత బకాయిలు చెల్లించడం తో మరలా పనులు మొదలు పెడుతున్నట్లు ఆయన తెలిపారు. 87 శాతం పనులు పూర్తయ్యాయని, గేట్లు ,కాంక్రీట్ పనులు ఉన్నాయని
ఎట్టి పరిస్థితుల్లో మార్చి నాటికి పూర్తి చేయాలని మంత్రిగారు
చెప్పారని ఆయన తెలిపారు.
బైట్ విజయ్ కుమార్ రెడ్డి , పెన్నా బ్యారేజ్ ఈ . ఈ ఈ నెల్లూరు జిల్లా

Body:పెన్నా బ్యారేజ్

Conclusion: రాజా నెల్లూరు 9394450293
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.