ప్రజల అప్రమత్తతతోనే కొవిడ్ అదుపులోకి వస్తుందని.. కేరళ పర్యాటక శాఖ ఎండీ మైలవరపు కృష్ణతేజ అభిప్రాయపడ్డారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా చిలకలూరిపేట. కొవిడ్ సమయంలో.. కేరళలో పౌరసరఫరాల ప్రత్యేక అధికారిగా కృష్ణతేజ విధులు నిర్వర్తించారు. ఎంతోమంది చిలకలూరిపేట కొవిడ్ బాధితులకూ అండగా నిలిచారు. సుమారు 500 మందికి తన సేవలు అందించారు. కరోనా సమయంలో కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి.. స్వస్థలానికి వచ్చిన కృష్ణతేజ వివరించారు.
ఇదీ చదవండి: డ్రైవింగ్ శిక్షణ కోసం ప్రత్యేకంగా బస్సు