ఇవీ చదవండి:
'పరిపాలనలో సీఎం జగన్ పూర్తిగా విఫలమయ్యారు' - రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై మాట్లాడిన కళా వెంకట్రావు
రాష్ట్రంలో ఎంత మేర బొగ్గు నిల్వలు ఉన్నాయో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని తెదేపా నేత కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. పరిపాలనలో ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఎనిమిది నెలల్లోనే కమీషన్ల ప్రభుత్వంగా మారిందని ఆరోపించారు. రాష్ట్రంలో గంటల తరబడి విద్యుత్ కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ చార్జీలపై మాట్లాడుతున్న కళా వెంకట్రావు