ETV Bharat / state

"ఈ ప్రశ్నలకు మీ సమాధానం ఏంటి సీఎం గారూ" - జనసేన

Nadendla Fires On CM Jagan Comments : నరసాపురం పర్యటనలో జనసేనపై ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్​ తీవ్రంగా ఖండించారు. ట్విటర్ వేదికగా ఆయన పలు ప్రశ్నలు సంధించారు. ఇంతకీ ఆ ప్రశ్నలు ఏంటంటే??

Nadendla Manohar Fires On CM Jagan
Nadendla Manohar Fires On CM Jagan
author img

By

Published : Nov 21, 2022, 4:28 PM IST

Nadendla Manohar Fires On CM Jagan : జనసేనను రౌడీసేన అంటూ సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యల్ని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తప్పుబట్టారు. మత్స్యకారులకు మీరు చేసిన మోసాన్ని గుర్తు చేసినందుకు.. పేదలకు ఇళ్ల పేరుతో చేసిన అవినీతిని వెలికి తీసినందుకు రౌడీ సేన అవుతుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ అసమర్థత వల్ల ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నందుకు అవుతుందా అని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను, వీర మహిళలను, జన సైనికులను సీఎం కించపర్చారన్నారు. సీఎం చేస్తున్న వ్యాఖ్యలు ఆయనలోని అసహనం, ఆందోళనకు నిదర్శనమని మనోహర్ అభివర్ణించారు.

  • జనసేన ఎందుకు రౌడీ సేన? @ysjagan గారూ
    మీరు రోడ్డునపడేసిన భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేసినందుకా? మత్స్యకారులకు మీరు చేసిన మోసాన్ని గుర్తు చేసినందుకా? పేదల ఇళ్ల పేరిట చేసిన అవినీతిని వెలికి తీసినందుకా?

    — Manohar Nadendla (@mnadendla) November 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • జనసేన ఎందుకు రౌడీ సేన? @ysjagan గారూ
    మీ అసమర్థత వల్ల ఉసురు తీసుకున్న కౌలు రైతులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నందుకా? మీకు గుడ్ మార్నింగ్ చెప్పి రోడ్ల దుస్థితిని తెలిపినందుకా?

    మీ సొంత జిల్లాలో వరద బాధితులను గాలికొదిలేసిన వాస్తవాన్ని ప్రపంచానికి చూపినందుకా? ఆడబిడ్డలకు రక్షణ లేదని గొంతెత్తినందుకా?

  • నిరంతరం ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలపై పోరాడుతున్న జనసేన అధ్యక్షులు @PawanKalyan గారినీ, వీర మహిళలను, జన సైనికులను @JanaSenaParty ని కించపరుస్తూ మీరు చేస్తున్న వ్యాఖ్యలు మీలో పేరుకున్న అసహనాన్ని, ఆందోళనను చెబుతున్నాయి!!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.