జనసేన పార్టీ విజయాలను తెలియజేస్తూ నేటి నుంచి 41 రోజులు పాటు 'జనంలోకి జనసేన' కార్యక్రమం చేపట్టినట్లు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు రావెల కిషోర్ బాబు తెలిపారు. గుంటూరులో ప్రచారానికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి... పార్టీ మేనిఫెస్టో, అభివృధ్ది ప్రణాళికను ప్రజలకు వివరిస్తామన్నారు.
' జనంలోకి జనసేన' ప్రారంభం - guntur
నేటి నుంచి 41 రోజుల పాటు "జనంలోకి జనసేన" కార్యక్రమం
' జనంలోకి జనసేన' ప్రారంభం
జనసేన పార్టీ విజయాలను తెలియజేస్తూ నేటి నుంచి 41 రోజులు పాటు 'జనంలోకి జనసేన' కార్యక్రమం చేపట్టినట్లు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు రావెల కిషోర్ బాబు తెలిపారు. గుంటూరులో ప్రచారానికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి... పార్టీ మేనిఫెస్టో, అభివృధ్ది ప్రణాళికను ప్రజలకు వివరిస్తామన్నారు.
గుంటూరు లాడ్జ్ సెంటర్ జనసేన కార్యక్రమం
గుంటూరు లాడ్జ్ సెంటర్ జనసేన కార్యక్రమం
New Delhi, Feb 01 (ANI): Finance Minister Piyush Goyal presented budget 2019 in the Parliament on Friday. After the Parliament Session Bharatiya Janata Party (BJP) ministers hailed the Budget with different jargons. Union Minister of Consumer Affairs Ram Vilas Paswan termed the Budget 2019 as 'second surgical strike' on opposition parties. While Union Minister for Human Resource Development Prakash Javadekar termed the Budget 'historic'. On the other hand Union Cabinet Minister of Textiles Smriti Irani welcomed the Budget by repeating Bollywood movie Uri: The Surgical Strike's famous dialog "How's the Josh." MP Paresh Rawal also termed Budget 2019 as a surgical strike.