ఇదీ చదవండి
వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేశాం: చల్లా అనురాధ
గుంటూరు నగరంలో కొవిడ్ కేసులు అత్యధికంగా నమోదుతున్నాయని, ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని నగరపాలక కమిషనర్ చల్లా అనురాధ సూచించారు. కరోనా పరీక్షల సంఖ్యను పెంచటంతోపాటు అర్హులందరికీ టీకా అందించే ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆమె తెలిపారు. దుకాణాల పనివేళల తగ్గింపు, బహిరంగ ప్రదేశాల మూసివేత నిర్ణయాలతో.. కేసులు తగ్గుముఖం పడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణలో ప్రజలు కలిసివచ్చినప్పుడే.. మెరుగైన ఫలితాలు ఉంటాయంటున్న కమిషనర్ అనురాధతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి.
గుంటూరు నగరపాలక కమిషనర్ చల్లా అనురాధ
ఇదీ చదవండి
కొవిడ్‌తో దుగ్గిరాలలో ఆర్ఎంపీ మస్తాన్ వలి మృతి
రైలు పట్టాలపై: ప్రాణం తీసుకునేందుకు ఒకరు.. కాపాడేందుకు మరొకరు..