నాబార్డు ఛైర్మన్ గోవిందరాజులు చింతలను అంతర్జాతీయ పదవి వరించింది. ఆసియా పసిఫిక్ గ్రామీణ, వ్యవసాయ పరపతి సంఘం ఛైర్మన్‌గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండేళ్లపాటు ఆప్రాకా ఛైర్మన్‌గా విధులు నిర్వర్తించనున్నారు. తొలిసారి తెలుగు వ్యక్తికి ఈ అరుదైన గౌరవం దక్కింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ కేంద్రంగా ఆప్రాకా పనిచేస్తోంది.
ఇదీ చదవండి:
ఎంపీ విజయసాయిరెడ్డికి భంగపాటు.. నిలదీసిన సీఐటీయూ కార్యకర్తలు