ETV Bharat / state

నిజమైన పౌరుడు మైదానం నుంచే వస్తాడు: స్పీకర్ తమ్మినేని

రాష్ట్రంలో క్రీడా సంఘాలు బలంగా ఉన్నా పతకాలు సాధించడంలో దేశం వెనుకంజలో ఉందని స్పీకర్ తమ్మినేని సీతారామ్ అభిప్రాయపడ్డారు. క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులు
author img

By

Published : Aug 10, 2019, 11:31 AM IST

గౌరవ వందనం స్వీకరిస్తున్న స్పీకర్ తమ్మినేని

గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అంతర్ జిల్లాల అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీలను సభాపతి తమ్మినేని సీతారామ్ ప్రారంభించారు. మైదానంలో నుంచే మంచి నిజమైన పౌరుడు ఉద్భవిస్తాడని ఆయన అన్నారు. క్రీడాకారులు క్రీడా పాలసీలో కల్పించిన వసతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు 13జిల్లాల నుంచి విద్యార్థులు తరలివచ్చారు.

ఇదీ చూడండి: 28 ఏళ్ల తర్వాత.. జాతీయ ఉత్తమ నటి

Intro:పచ్చని చెట్లు. ఇంకా కాసేపు చూడాల్సిందే. కనువిందు చేస్తున్నాయి. రకరకాల మొక్కలు. మంచి స్నేహితునిడంటూ సంతోషం అందిస్తునాయి. మంచి గాలిని పీల్చుకునేలా చేస్తున్నాయి. ఔషధ మొక్కలు పెరుగుతున్నాయి. పూల మొక్కలు సుందరంగా ఉన్నాయి.ఒకటి రెండు కాదు ఏకంగా1200 రకాల మొక్కలు పెంచుతున్నారు. పగలూ రాత్రి చిన్న పిల్లలు వలే చూస్తున్నారు.

Body:నెల్లూరు జిల్లా నాయుడుపేట బజారు వీధికి చెందిన డాక్టర్ సత్యనారాయణ మొక్కలను పదేళ్లు గా పెంచుతున్నారు.ఇంట్లో ఖాళీ సమయంలో మొక్కలు సంరక్షణ చూస్తున్నారు. పలు రకాల మొక్కలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేస్తున్నారు. ఎదురు బొంగులలో చిన్న చిన్న కుండీలలో ఎక్కువ కాలం పెరిగే వాటిని పెంచుతూ భారీ మొత్తంలో ఖర్చు చేశారు. తీగల మొక్కలు అరుదైన రకాలు పెరుగుతున్నాయి. పండ్ల మొక్కల నుంచి పచ్చని చెట్లు వరకూ పెంచుతున్నారు. ఇదో ఉద్యానవనం లా ఉంది.
బైట్ లు సత్యనారాయణ. నీలిమ లు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.