నరసరావుపేటలో తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్, వివిధ మాంసం దుకాణాలపై దాడులు చేశారు. కాటాలలో తేడాలు గమనించిన అధికారులు ఆరు దుకాణాలపై కేసులు నమోదు చేశారు.
ఇవీ చూడండి..గుంటూరులో 'ఈనాడు' ఆధ్వర్యంలో స్పోర్ట్స్ లీగ్