ETV Bharat / state

పోలీసులపై పని ఒత్తిడి ఉందన్నది అవాస్తవం: ఐజీ - ఐజీ ప్రభాకరరావు తాజా వార్తలు

లాక్​డౌన్ విజయవంతానికి పోలీసులు, ప్రజలు సహకరించాలని దక్షిణ కోస్తా ఐజీ ప్రభాకరరావు కోరారు. లాక్​డౌన్ సందర్భంగా పోలీసులు అడ్డుకోవడంతో సత్తెనపల్లిలో యువకుడు మృతి చెందిన ఘటన దురదృష్టకరమన్న ఐజీ... ఈ ఘటనపై ఆర్డీవోతో మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. సత్తెనపల్లి ఎస్ఐ రమేశ్​బాబును సస్పెండ్ చేసినట్లు చెప్పారు. లాక్​డౌన్ వేళ ప్రజలతో వ్యవహరించే విధానంపై తరచూ సిబ్బందికి కౌన్సెలింగ్ ఇస్తున్నామన్న ఐజీ... పోలీసులపై పని ఒత్తిడి ఉందన్న వాదనను కొట్టిపారేశారు. లాక్​డౌన్ పరిస్థితిపై దక్షిణ కోస్తా ఐజీ ప్రభాకరరావుతో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి.

IG Prabhakar rao respond about stress on ap police
ప్రభాకరరావుతో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి
author img

By

Published : Apr 20, 2020, 4:30 PM IST

దక్షిణ కోస్తా ఐజీ ప్రభాకరరావుతో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి

దక్షిణ కోస్తా ఐజీ ప్రభాకరరావుతో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి

ఇదీ చదవండీ... సత్తెనపల్లి ఠాణా వద్ద మృతుడి బంధువుల ఆందోళన: ఎస్ఐపై వేటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.