దివ్యాంగులైన చిన్నారులకు విద్యను బోధిస్తున్న తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ ఐఈఆర్టీ సంఘం... ముఖ్యమంత్రి జగన్ ఇంటి వద్ద నిరసన చేపట్టింది. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్... ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు తమ ఉద్యోగాలపై హామీ ఇచ్చారని, వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం నివాసం వద్ద ఐఈఆర్‌టీలు నిరసన - CM HOUSE
సీఎం జగన్ ఇంటి వద్ద ఐఈఆర్‌టీలు నిరసనకు దిగారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులైన చిన్నారులకు ఐఈఆర్‌టీలు విద్య బోధిస్తున్నారు. సీఎం ఇచ్చిన హామీని నెరవేర్చి తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.
IERT DARNA AT CM HOUSE
దివ్యాంగులైన చిన్నారులకు విద్యను బోధిస్తున్న తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ ఐఈఆర్టీ సంఘం... ముఖ్యమంత్రి జగన్ ఇంటి వద్ద నిరసన చేపట్టింది. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్... ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు తమ ఉద్యోగాలపై హామీ ఇచ్చారని, వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Intro:అగ్ని ప్రమాదంBody:విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం ఉద్దవోలు గ్రామం సమీపంలో ఉన్న కల్కి మోడ్రన్ రైసుమిల్ లో విద్యుత్ షార్ట్ సర్కిట్ కారణంగా మిల్లులో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన లో సుమారు 15 లక్షల రూ:వరకు నష్టం వచ్చినట్లు బాధితులు తెలుపుతున్నారు. Conclusion:కురుపాం నియోజకవర్గంలో