ETV Bharat / state

గుంటూరు జిల్లాలో వర్షం.. రెంటచింతలలో అత్యధికం

నైరుతి రుతుపవనాలు క్రమంగా రాష్ట్రమంతటా విస్తరిస్తుండటంతో.. తొలకరి వానలు మొదలయ్యాయి. గుంటూరు జిల్లావ్యాప్తంగా వర్షం పడింది. అత్యధిక వర్షపాతం రెంటచింతల మండలంలో నమోదైంది.

Highest rainfall recorded at rentachinthala in guntur district
గుంటూరు జిల్లాలో వర్షం
author img

By

Published : Jun 15, 2020, 12:26 PM IST

గుంటూరు జిల్లావ్యాప్తంగా గడచిన 24 గంటల్లో సగటున 4.6 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 38 మండలాల్లో వర్షం కురవగా... అత్యధికంగా రెంటచింతల మండలంలో 40 మి.మీ వాన కురిసింది. గురజాల 31.2, ఈపూరు 18.4, యడ్లపాడు 13.2, దుర్గి 10.8 మి.మీ వర్షపాతం నమోదైంది.

ఇదీ చదవండి: పశువులు కొందామంటే సంతలే లేవు... వ్యవసాయం ఎలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.