ఇవీ చదవండి: ఫ్లాప్ దర్శకుడితో అనుష్క కొత్త సినిమా
న్యాయవాది కిశోర్ మంగళగిరి ఎన్నారై ఆస్పత్రికి తరలింపు - హైకోర్టు న్యాయవాది కిశోర్ వార్తలు
నిన్న మాచర్ల దాడిలో గాయపడిన హైకోర్టు న్యాయవాది కిశోర్‌ను మంగళగిరి ఎన్నారై ఆస్పత్రికి తరలించారు. తలకి బలమైన గాయాలు కావటంతో వైద్యులు అత్యవసర విభాగంలో ఉంచారు. గాయాలు తగిలిన వెంటనే సకాలంలో మెరుగైన చికిత్స అందలేదని వైద్యులు అభిప్రాయపడ్డారు. కొంతకాలం తమ పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు సూచించారు. న్యాయవాదులు కిశోర్ పై దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. కిషోర్ ను పరామర్శించేందుకు న్యాయవాదులు పెద్దఎత్తున ఆస్పత్రికి వెళ్తున్నారు.
న్యాయవాది కిశోర్‌ను మంగళగిరి ఎన్నారై ఆస్పత్రికి తరలింపు
ఇవీ చదవండి: ఫ్లాప్ దర్శకుడితో అనుష్క కొత్త సినిమా
Last Updated : Mar 12, 2020, 3:14 PM IST