ETV Bharat / state

ఫోన్​ ట్యాపింగ్ వ్యాజ్యంపై హైకోర్టులో నేడు విచారణ - ఏపీ ఫోన్ ట్యాపింగ్ వార్తలు

న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని హైకోర్టులో దాఖలైన పిల్​పై నేడు విచారణ జరగనుంది. విశాఖకు చెందిన ఓ న్యాయవాది ఈ వ్యాజ్యం దాఖలు చేశారు.

ఫోన్​ ట్యాపింగ్ వ్యాజ్యం హైకోర్టులో నేడు విచారణ

author img

By

Published : Aug 27, 2020, 6:01 AM IST

కొంతమంది న్యాయమూర్తుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని దాఖలైన పిటిషన్​పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. విశాఖ జిల్లా గోపాలపట్నానికి చెందిన న్యాయవాది ఎ.నిమ్మీగ్రెస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

గత విచారణలో.. పిటిషనర్‌ అఫిడవిట్‌ను ప్రధాన వ్యాజ్యానికి జత చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఫోన్​ ట్యాపింగ్​ చేసేందుకు ఓ ఐపీఎస్​ అధికారిని నియమించారని ఆరోపిస్తూ.. పిటిషనర్​ దానికి సంబంధించిన వివరాలను అదనపు అఫిడవిట్​ రూపంలో కోర్టు ముందుంచారు.

ఇదీ చదవండి : రాజన్న రాజ్యమని.. ఇష్టారాజ్యం చేస్తున్నారు: దేవినేని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.