ETV Bharat / state

దాచేపల్లిలో భారీ వర్షం.. నాగులేరు బ్రిడ్జ్​ జలమయం - rains in guntur news update

గుంటూరు జిల్లా దాచేపల్లిలో కురిసిన వర్షాలకు రోడ్ల మీద వర్షపు నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నాగులేరు బ్రిడ్జ్​తో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

heavy rains in dachepalli
దాచేపల్లిలో భారీ వర్షం
author img

By

Published : Sep 14, 2020, 1:39 PM IST

గుంటూరు జిల్లా దాచేపల్లిలో భారీ వర్షం కురిసింది. నాగులేరు వంతెనపై.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఊహించని స్థాయిలో వరద నీరు ముంచెత్తిన ఫలితంగా.. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. కోట్ల బజార్ సెంటర్లో మోకాళ్ళ లోతుకు నీళ్లు చేరాయి.

ఇవీ చూడండి:

లైవ్ వీడియో: ద్విచక్ర వాహనంపైకి దూసుకొచ్చిన కారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.