ETV Bharat / state

భారీ వర్షంతో నీటమునిగిన పత్తి పంట

గుంటూరు జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయి. పలు ప్రాంతాల్లో పత్తి పంటలో నీరు నిలిచిపోయి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తరువాత అతి భారీ వర్షం కురవడం ఇదే తొలిసారి.

heavy-rain-in-guntur
author img

By

Published : Jul 23, 2019, 5:01 PM IST

భారీ వర్షంతో నీటమునిగిన పత్తి పంట
గుంటూరు జిల్లాలో భారీ వర్షం కురిసింది. ప్రత్తిపాడు, కాకుమాను, పెదనందిపాడు, వట్టిచెరుకూరు, గుంటూరు , పొన్నూరు మండలాల్లో భారీ వర్షం పడింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పొలాల్లో నీరు నిలిచిపోయింది. పత్తి మొక్కలు నీటమునిగాయి. కాకుమాను మేజర్ కాల్వలో వర్షపు నీరు నిండుగా ప్రవహించింది. రైతులు పొలాలోని నీటిని బయటకు పంపుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తరువాత అతి భారీ వర్షం కురవడం ఇదే తొలిసారి. పత్తి మొక్కలు మునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలల్లోని ఆట మైదానాలలో వర్షపు నీరు నీలిచి చెరువులను తలపించాయి. నిన్నటివరకు ఒక్క చుక్క నీరు లేని నల్లమడ వాగులో వర్షపు నీరు ప్రవహిస్తోంది.

Intro:విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం tondranki తోం డ్రంకి
ఇటీవలే మరణించిన విజనగరం జిల్లా వైస్ చైర్ పర్సన్ బలగం కృష్ణమూర్తి కుటుంబాన్ని
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకటరావు గారు బలగం కృష్ణమూర్తి గారి కుటుంబాన్ని కలిసి ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు

Body:బలగం కృష్ణమూర్తి చీపురుపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు పార్టీలో ఆయన చనిపోవడం పార్టీకి తీరని లోటని ఆ కుటుంబానికి పార్టీ తరపు నుంచి ఎల్లవేళలా సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారu
గరివిడి మండలం తెలుగుదేశం పార్టీ నుంచి మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఏడుసార్లు ఎన్నికైన ఒకే ఒక వ్యక్తి బలగం కృష్ణమూర్తి

Conclusion:తెలుగుదేశం పార్టీ పెట్టిన నుంచి 1882 పార్టీలో జాయిన్ అయి చివరకు తెలుగుదేశం పార్టీలోనే కన్నుమూశారు
ఈయన గరివిడి మండల వైస్ ఎంపీపీ గా
రెండు సార్లు జడ్పీటిసి గా
ఓసారి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా పని చేశారు
పార్టీ కి ఎనలేని కృషి చేసిన సేవలను ఎప్పటికీ మరువలేను
నాతో తో డు ఎప్పుడ తోటపల్లి కాలువ గురించి
మాట్లాడేవారు
తోటపల్లి కాలు రావాలి చీపురుపల్లి నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండాలి అనేవారు
బలగం కృష్ణమూర్తి గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.