ముంబయి నుంచి గుంటూరు జీజీహెచ్‌కు ఆదివారం ఉదయం భారీ ఆక్సిజన్ సిలిండర్‌ను తీసుకువచ్చారు. దాన్ని ఒక పెద్ద లారీపై ఉంచి ఆసుపత్రి లోపలకు తీసుకువెళుతుండగా.. ఆసుపత్రి బోర్డు అడ్డం రావటంతో బయటే ఉంచేశారు. చాలాసేపు ఆ భారీ సిలిండర్ రోడ్డు పైనే ఉంది. ప్రజలు దాన్ని ఆసక్తిగా తిలకించారు.
ఇవీ చదవండి..