ETV Bharat / state

కేసీఆర్ సలహాతో చంద్రబాబుపై కుట్ర: జీవి

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ ట్రాప్​లో చిక్కుకున్నారని తెదేపా నేత జీవి ఆంజనేయులు విమర్శించారు. కేసీఆర్ ఆడించినట్లు జగన్ ఆడుతున్నారన్న జీవీ... చంద్రబాబుపై కక్షసాధింపు చర్యలే లక్ష్యంగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.

కేసీఆర్ సలహాతో చంద్రబాబుపై కుట్ర: జీవి
author img

By

Published : Jun 28, 2019, 6:55 PM IST

కేసీఆర్ సలహాతో చంద్రబాబుపై కుట్ర: జీవి

గుంటూరు తెదేపా జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవి ఆంజనేయులు మాట్లాడారు. చంద్రబాబుపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటమే ప్రధాన లక్ష్యంగా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు పని చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ నుంచి రావాల్సిన నిధుల గురించి జగన్ మాట్లాడకపోవడం సరికాదన్నారు. కేసీఆర్ సలహాతో చంద్రబాబుపై కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు భద్రత తగ్గించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ప్రజావేదికను ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకుంటే బాగుండేదన్న జీవి... రాజధాని నిర్మాణంలో తప్పులు జరిగాయని దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఇదీ చదవండీ...

రాజన్నరాజ్యంలో ఎమ్మెల్యేలు ఇలాగే బెదిరిస్తారా..? లోకేష్

Intro:ap_vsp_111_28_miday_meals_stoping_students_supper_av_ap10152 సెంటర్ -మాడుగుల ఫోన్ నంబర్ -8008574742 పేరు - సూర్యనారాయణ నిలిచిన మధ్యాహ్న భోజన సరఫరా ఆకలితో అలమటించిన విద్యార్థులు విశాఖ జిల్లా చీడికాడ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన సరఫరా నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు ఆకలితో అలమటించారు. తీవ్ర ఇబ్బందులు పడుతూ విద్యార్థులు ఇంటి ముఖం పట్టారు. విశాఖ జిల్లా చీడికాడ మండలంలోని 56 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలకు శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థులకు భోజనం సరఫరా కాలేదు. చీడికాడ మండలంలోని అన్ని పాఠశాలలకు నవ ప్రయాస్ సంస్థ ద్వారా మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తుంది. అయితే శుక్రవారం మండల వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు భోజనం ఆ సంస్థ అందించలేదు. దీంతో దాదాపుగా 5 వేల మందికి పైగా విద్యార్థులు ఆకలితో అలమటించారు. మధ్యాహ్నం భోజనం పాఠశాల సరఫరా కాక ఉపాధ్యాయులు సెలవు ప్రకటించారు. దీంతో పాఠశాలలు మూతపడ్డాయి. ఎండకు విద్యార్థులు నడుచుకుంటూ సైకిళ్ళపై ఆకలితో ఇంటి ముఖం పట్టారు. మధ్యాహ్న భోజనం అందక విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గమనిక: సార్ ఈ వార్త ఈటీవీ, ఈటీవీ భారత్ ప్రత్యేకత...

Body:మాడుగుల

Conclusion:8008574742
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.