గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నిషేధిత గుట్కా, ఖైనీ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసున్నారు. స్థానిక కుమ్మరిపాలెంలోని ఓ ఇంట్లో గుట్కా ప్యాకెట్లు ఉన్నాయనే ముందస్తు సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి:
కారులో తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు