ETV Bharat / state

కృష్ణాయపాలెం దీక్షా శిబిరంలో బుద్ధుడి విగ్రహ ఆవిష్కరణ - కృష్ణాయపాలెం దీక్షా శిబిరంలో బుద్ధుడి విగ్రహా న్ని ఆవిష్కరించిన తెదేపా నేతలు

కృష్ణాయపాలెం దీక్షా శిబిరం వద్ద ఏర్పాటు చేసిన బుద్ధుడి విగ్రహాన్ని గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవి ఆవిష్కరించారు. ఒకే రాష్ట్రం... ఒకే రాజధాని అంటూ.. అక్కడి అన్నదాతలతో కలిసి నినదించారు.

Buddha statue at the Krishnayapalem
కృష్ణాయపాలెం దీక్షా శిబిరంలో బుద్ధుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన తెదేపా నేతలు
author img

By

Published : Jan 18, 2021, 10:54 AM IST

కృష్ణాయపాలెం దీక్షా శిబిరంలో బుద్ధుడి విగ్రహా ఆవిష్కరణ

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం దీక్షా శిబిరం వద్ద ఏర్పాటుచేసిన బుద్ధుడి విగ్రహాన్ని గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవి ఆవిష్కరించారు. రైతులు, మహిళలు చేస్తున్న దీక్షకు మద్దతు ప్రకటించారు.

జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా... బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని నేతలు తెలిపారు.

ఇదీ చదవండి:

బర్డ్‌ఫ్లూపై వదంతులు నమ్మొద్దు: మంత్రి అప్పలరాజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.