గుంటూరులో కొవిడ్ రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రభుత్వాసుపత్రులన్నీ రోగులతో నిండిపోయింది. గుంటూరు సర్వజనాసుపత్రిలో ఏర్పాటు చేసిన 500 పడకలు కూడా నిండిపోయాయి. కొత్తగా వచ్చే రోగులను చేర్చుకోవడానికి వైద్య అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో కొవిడ్ వ్యాప్తి.. తీసుకుంటున్న చర్యలపై మా ప్రతినిధి అందిస్తున్న మరిన్ని వివరాలు..