ETV Bharat / state

ఇద్దరు ఏజెంట్లకు కరోనా... మూడు రోజులపాటు గుంటూరు మిర్చి యార్డ్ బంద్ - guntur chilli yard bandh updates

గుంటూరు పట్టణంలోని మిర్చి యార్డు లావాదేవీలను మూడు రోజులపాటు నిలిపివేస్తున్నట్లు మార్కెట్ యజామాన్యం తెలిపింది. యార్డులోని ఇద్దరు ఏజెంట్లకు కరోనా సోకిన కారణంగా... ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్వాహకులు తెలిపారు.

guntur chilli yard bandh for three days
మూడురోజులపాటు గుంటూరు మిర్చి యార్డ్ బంద్
author img

By

Published : Jun 25, 2020, 6:41 PM IST

గుంటూరు పట్టణంలోని మిర్చి యార్డు లావాదేవీలను జూన్ 26 శుక్రవారం నుంచి మూడురోజులపాటు నిలిపివేస్తున్నట్లు మార్కెట్ యజామాన్యం తెలిపింది. మార్కెట్లోని ఇద్దరు కమిషన్ ఏజెంట్లకు వైరస్ సోకిన కారణంగా.. రైతులు, వ్యాపారస్తుల శ్రేయస్సును దృష్టిలో పెట్ట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని మిర్చియార్డ్ ఛైర్మెన్ చంద్రగిరి ఏసురత్నం చెప్పారు.

శని, ఆదివారాలు జనరల్ సెలవుల అనంతరం తిరిగి సోమవారం మిర్చి యార్డ్ లావాదేవీలను ప్రారంభిస్తామని ఆయన వివరించారు. ఈ నిర్ణయంతో.. రానున్న మూడు రోజులు పాటు మిర్చియార్డు మూతపడనుంది.

ఇదీ చూడండి:

'అచ్చెన్నాయుడిని జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందాలనుకుంటున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.