గుంటూరు జిల్లా వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయాన్ని.. ప్రభుత్వ విప్ రామకృష్ణా రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాల కోసం రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఆయన వచ్చిన సమయంలో అధికారులు, సిబ్బంది అందుబాటులో లేరు. వారి పనితీరుపై మాచర్ల ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: