ETV Bharat / state

ఈ ఏడాదికి కాంట్రాక్ట్ లెక్చరర్లకు 12 నెలల వేతనాలు! - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

2020-21లో ఒప్పంద లెక్చరర్లకు 12 నెలల పాటు జీతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత దస్త్రంపై ముఖ్యమంత్రి జగన్ సంతకం చేశారు.

government decides to give 12 months salaries for contract lecturers in the 2020-21 academic year
2020-21 విద్యా సంవత్సరంలో కాంట్రాక్ట్ లెక్చరర్లకు 12 నెలల వేతనాలు
author img

By

Published : Sep 27, 2020, 10:43 PM IST

2020-21 విద్యా సంవత్సరంలో కాంట్రాక్ట్ లెక్చరర్లకు 12 నెలల పాటు వేతనం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు 10 నెలల జీతాలు ఇస్తుండగా.. ఈ ప్రక్రియను 12 నెలలకు పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్​రెడ్డి సంతకం చేశారు.

ప్రభుత్వ జూనియర్, వృత్తివిద్య, పాలిటెక్నిక్, డిగ్రీ , ప్రైవేటు ఓరియంటల్ కళాశాలలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 5,042 మంది కాంట్రాక్టు లెక్చరర్లకు లబ్ధి చేకూరుతుందన్నారు.

ఇదీ చూడండి:

తెదేపా పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు వీరే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.