ETV Bharat / state

గుంటూరు జిల్లా.. రెండో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు - ఎన్నికల వార్తలు

గుంటూరు జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నిక పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మెుత్తం 85.51 శాతం పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనంతరం ఫలితాల కోసం ఉత్కంఠ కొనసాగుతోంది.

guntur district poling updates
గుంటూరు జిల్లా రెండో దశ పంచాయితీ ఫలితాలు
author img

By

Published : Feb 13, 2021, 8:43 PM IST

Updated : Feb 14, 2021, 1:42 PM IST

రెండో విడత పంచాయతీల ఫలితాలు:

  • రామచంద్రాపురం సర్పంచ్ అభ్యర్థిగా చెన్నుపాటి శంకర్రావు 15 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
  • కుక్కపల్లి వారిపాలెం సర్పంచి అభ్యర్థిగా కందిమళ్ల రాజరాజేశ్వరి 180 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
  • గంగన్న పాలెం సర్పంచ్ అభ్యర్థిగా గోపవరపు మోహనరాధిక 549 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
  • తాతపూడి పంచాయతీ సర్పంచ్ గా లక్ష్మీ సోమేపల్లి 70 ఓట్లతో విజయం సాధించారు.
  • మద్దిరాల పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మాలెంపాటి సుబ్బా రావు 65 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
  • నకరికల్లు మండలంలోని తురకపాలెం పంచాయతీలో నాగోతు దాసయ్య 401 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
  • శావల్యాపురం మండలం వైకలలో గోనుగుంట్ల వెంకటేశ్వర్లు 84 ఓట్లతో గెలుపొందారు.
  • చినకంచర్ల లో పూరేటి నాగేశ్వరరావు 54 ఓట్ల తో గెలుపొందారు.
  • బుక్కాపురం సర్పంచి అభ్యర్థిగా అల్లాడి రవికుమార్ 767 మెజారిటీతో విజయం సాధించారు.
  • అమీన్ సాహెబ్ పాలెం గ్రామ సర్పంచ్ గా 210 ఓట్ల ఆధిక్యంతో కామినేని లలిత విజయం సాధించారు.
  • ఈపూరు మండలం గుండేపల్లి గ్రామ సర్పంచిగా కాసరగడ్డ మల్లికార్జునరావు 72ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.
  • ఎడ్లపాడు మండలం గుత్తావారిపాలెంలో మాకినేని శారదా విజయం సాధించారు.
  • తురకపాలెంలో షేక్ ఆరిఫ్ భాష 616 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
  • నకరికల్లు మేజర్ పంచాయతీలో పరసా అంజమ్మ సర్పంచ్ గా1201 ఓట్ల ఆధిక్యంతో విజయం
  • కుంకలగుంట పంచాయతిలో474 ఓట్ల మెజార్టీతో సుంకర మరియమ్మ విజయం
  • నాదెండ్ల పంచాయతీలో మొగిలి నాగలక్ష్మి 74 ఓట్ల ఆధిక్యంతో గెలుపు
  • నరసరావుపేట మండలం జొన్నలగడ్డ పంచాయతీలో కుందా చిన్నా 1405 మెజార్టీతో గెలుపు.
  • పమిడిపాడులో గౌసియా బేగం 21 ఓట్లతో గెలుపు
  • తిమ్మాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ గా పుల్లగూర ప్రభావతి 580మెజార్టీతో విజయం
  • సాతులూరు పంచాయతీలో ఎం శోభారాణి 162ఓట్ల తేడాతో గెలుపు
  • మురికిపూడిలో భూలక్ష్మి 632 ఆధిక్యంతో విజయం
  • చిలకలూరిపేట కావూరు గ్రామంలో యడ్లపల్లి లక్ష్మి 728ఓట్ల తేడాతో గెలుపు
  • బొల్లాపల్లిలో శివ జ్యోత్స్న 484 ఓట్ల మెజార్టీతో విజయం
  • శావల్యపురంలో రావూరి వెంకాయమ్మ 394 ఓట్ల ఆధిక్యంతో విజయం.
  • పోట్లూరు లో పోపూరు జ్యోతి 133 ఓట్లతో గెలుపొందారు
  • వేల్పూరులో సర్పంచి అభ్యర్థి ఆర్ శ్రీనివాసరావు 628మెజార్టీతో విజయం
  • ఈపూరులో పల్లమీసాల చెంచయ్య 286మెజార్టీతో గెలుపు
  • రూపెనగుంట్లలో గోగా ఆదిలక్ష్మి 1190 ఓట్ల మెజార్టీతో విజయం
  • చేజర్లలో అట్లూరి వరలక్ష్మి 552 ఓట్ల మెజార్టీతో విజయం
  • శివాపురం తండాలో వి.ద్వాలిబాయ్ 95 ఓట్ల మెజార్టీతో విజయం
  • బాలాజీ నగర్ తండాలో ఆర్.మునిసింగ్ నాయక్ 14 ఓట్ల మెజార్టీతో విజయం
  • త్రిపురాపురంలో పిన్నెబోయిన శ్రీను 38 ఓట్ల మెజార్టీతో విజయం
  • నర్సింగపాడులో సంగు రామకోటయ్య 148 ఓట్ల మెజార్టీతో విజయం
  • నకరికల్లులో పరసా అంజమ్మ 1201 ఓట్ల మెజార్టీతో విజయం
  • గుళ్ళపల్లిలో కొత్తపల్లి ప్రసాదు 313 ఓట్ల మెజార్టీతో విజయం
  • కుంకలగుంటలో సుంకరి మరియమ్మ 474 ఓట్ల మెజార్టీతో విజయం
  • నరసరావుపేట మండలం పమిడిపాడు పంచాయతీ సర్పంచిగా షేకు గౌసియా బేగం 21 ఓట్లుతో విజయం
  • రొంపిచర్ల మండలంలో...
  • అన్నవరం పంచాయతీలో నన్నం వెంకటేశ్వర్లు 147 ఓట్ల మెజార్టీతో విజయం
  • గోగులపాడులో ముండ్రు హరినారాయణ 250 ఓట్ల మెజార్టీతో విజయం
  • కొనకంచివారిపాలెంలో పోనుగోటి నాసరరావు 131 ఓట్ల మెజార్టీతో విజయం
  • అలవాలలో షేక్ మహాబీ 173 ఓట్ల మెజార్టీతో విజయం.
  • సుబ్బయ్య పాలెంలో గాడిపర్తి స్వరాజ్యం 170 ఓట్ల మెజార్టీతో విజయం
  • కర్లకుంటలో దేవేళ్ళ కోటేశ్వరరావు 8 ఓట్ల మెజార్టీతో విజయం, రీకౌంటింగ్ నిర్వహించగా 4 ఓట్ల మెజార్టీతో మరోసారి విజయం
  • కొత్తపల్లిలో నందిగం మంగమ్మ 669 ఓట్ల మెజార్టీతో విజయం.
  • విప్పర్లపల్లిలో గాదే రామిరెడ్డి 46 ఓట్ల మెజార్టీతో విజయం.
  • విప్పర్లరెడ్డిపాలెంలో బత్తుల నాగమ్మ 1927 ఓట్ల మెజార్టీతో విజయం
  • విప్పర్లలో గోరంట్ల సీత 305 ఓట్ల మెజార్టీతో విజయం
  • ఆరేపల్లిలో బండారు చిన్న ఏడుకొండలు 400 ఓట్ల మెజార్టీతో విజయం
  • నల్లగార్లపాడులో కట్టా రాజేశ్వరి 47 ఓట్ల మెజార్టీతో విజయం
  • పరగటిచర్లలో కామినేని ఆదెమ్మ 102 ఓట్ల మెజార్టీతో విజయం
  • మాచవరంలో దొడ్డా కరుణమ్మ 756 ఓట్ల మెజార్టీతో విజయం
  • నాదెండ్ల సర్పంచ్‌గా నాగలక్ష్మి విజయం
  • శావల్యాపురం మండలం చినకంచర్లలో పూరేటి నాగేశ్వరరావు గెలుపు

Last Updated : Feb 14, 2021, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.