ETV Bharat / state

గుంటూరులో జోరుగా వైకాపా ప్రచారం

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి ముస్తఫా... ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేశారు. గుంటూరు రాజీవ్ గాంధీ 37 వ డివిజన్ లో పర్యటించారు.

గుంటూరులో జోరుందుకుంటున్న వైకాపా ప్రచారాలు
author img

By

Published : Mar 20, 2019, 12:03 AM IST

గుంటూరులో ముమ్మరంగా వైకాపా ప్రచారం
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి ముస్తఫాఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేశారు. గుంటూరు రాజీవ్ గాంధీ 37 వ డివిజన్ లో ఆయన పర్యటించారు. గడప గడపకు వైఎస్సార్ అంటూ ఎన్నికల ప్రచారం కొనసాగించారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను ప్రజలకు వివరించారు. గుంటూరులో సమస్యలను గత ప్రభుతం పట్టించుకోలేదని మండిపడ్డారు. నగరంలో ఆరు కమిషనర్లు మారినా అభివృద్ధి శూన్యమన్నారు. ఒక్కసారి జగన్​కు అవకాశం ఇస్తే రాజన్న రాజ్యం వస్తుందన్నారు.

Dharwad (Karnataka), Mar 19: An under-construction building collapsed in Kumareshwar Nagar of Dharwad in Karnataka on Tuesday. According to police, one person died, 6 people got injured and 40 feared trapped at the site of collapse. Search and rescue operation is underway.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.