ETV Bharat / state

గుంటూరు జిల్లా.. మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు - గుంటూరు జిల్లా ఎన్నికల ఫలితాలు

గుంటూరు జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నిక పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మెుత్తం 84.80 శాతం పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనంతరం ఫలితాల కోసం ఉత్కంఠ కొనసాగుతోంది.

guntur district local election results
మూడోవిడత గుంటూరు జిల్లా పంచాయితీ ఫలితాలు
author img

By

Published : Feb 17, 2021, 10:41 PM IST

Updated : Feb 17, 2021, 10:55 PM IST

పంచాయతీ ఎన్నికల ఫలితాల వివరాలు..

  • దుర్గి మండలం ధర్మవరంలో కొత్త రమాదేవి గెలుపొందారు.
  • మాచవరం మండలం శ్రీ రుక్మిణిపురం కుర్రా భూ లక్ష్మి 711 ఓట్లతో గెలుపొందారు.
  • రేగులగడ్డలో ఆలవాల లక్ష్మి 559 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

Last Updated : Feb 17, 2021, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.