ETV Bharat / state

జీఎంసీ కమిషనర్​గా అనురాధ బాధ్యతల స్వీకరణ

గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్​గా చల్లా అనురాధ బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు.

author img

By

Published : Sep 26, 2019, 6:49 PM IST

జీఎంసీ కమిషనర్​గా అనురాధ బాధ్యతల స్వీకరణ
జీఎంసీ కమిషనర్​గా అనురాధ బాధ్యతల స్వీకరణ

గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్​గా చల్లా అనురాధ బాధ్యతలు స్వీకరించారు. నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రహదారుల మరమ్మతులతో పాటు పట్టణ సుందరీకరణపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

పంట చేళల్లోకి వరద నీరు...రైతు కంట కన్నీరు !

Intro:AP_CDP_28_26_MLA_HOUSING_SAMEEKSHA_AP10121

Body:వచ్చే ఉగాది నాటికి అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు మంజూరు కోసం కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి గురువారం రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి చంద్ర తో కలిసి రెవెన్యూ అధికారులతో చర్చించారు మండలాల్లో గ్రామాల వారీగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలు, ఎంత మేర ప్రైవేటు స్థలాలు అవసరమవుతాయని అంశాలపై ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్ స్థలాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చే వారిని గుర్తించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.
Byte: రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే, మైదుకూరు.

Conclusion:నోట్: సార్ వీడియో ఫైల్ ఎఫ్.టి.పి ద్వారా పంపడమైనది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.