ETV Bharat / state

ఘనంగా వినాయకుడి శోభాయాత్ర

గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం శివగణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జనం ఘనంగా జరిగింది.

మళ్లీ రావయ్య..బొజ్జ గణపయ్య
author img

By

Published : Sep 15, 2019, 9:28 PM IST

మళ్లీ రావయ్య..బొజ్జ గణపయ్య

గుంటూరుజిల్లా తుళ్ళూరు మండలం మందడం శివగణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి శోభాయాత్ర సందడిగా సాగింది. వినాయక లడ్డు వేలం పాటలో మాదాల భువనేశ్వర్ 5 లక్షల 55 వేల 116 రూపాయలకు లడ్డును దక్కించుకున్నారు. ఈ ఉత్సవానికి తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరయ్యారు. వినాయకుడు శోభాయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ దేవుళ్ల ప్రతిమలు ఆకట్టుకున్నాయి. భారీ ఊరేగింపుల మధ్య గణేశుణ్ని కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు.

ఇదీ చదవండి : ఘనంగా అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ వార్షికోత్సవం

Intro:రిపోర్టర్ శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_48_14_ Prema_Perita _Mosam_AVB_AP10004Body:అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం లో ఓ యువకుడు ప్రేమ పేరుతో యువతిని నమ్మించి పెళ్లికి నిరాకరించాదు. బాధితురాలు తనకు న్యాయం చేయాలంటే పోలీసులను ఆశ్రయించింది. ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. నాలుగేళ్ల పాటు కలిసి తిరిగారు. ఔట్ సోర్సింగ్ కింద బ్యాంక్ లో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగి కావడంతో సంబంధాలు వచ్చాయి. కట్నం రూపంలో డబ్బులు పై ఆశ పెంచుకున్న యువకుడు ప్రేమించిన అమ్మాయిని కాదని మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించిందిConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.