గుంటూరు తెదేపా ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ కుటుంబ సమేతంగా పట్టాభిపురం మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని గల్లా జయదేవ్ కోరారు. ఈవీఎంలు లు సరిగా పని చేయని కారణంగా... ఉదయం 7:30 వరకూ పోలింగ్ ప్రారంభం కాలేదని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైనప్పుడే మంచి ఫలితాలు ఉంటాయన్నారు
ఇదీ చదవండి