వినుకొండ వైకాపా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై.. మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్ర ఆరోపణలు చేశారు. బ్రహ్మనాయుడు పనికిరాని వందెకరాల సొంత భూమిని పేదలకు ఇళ్ల స్థలాల కింద ప్రభుత్వానికి అంటగట్టి సొమ్ముచేసుకున్నారని ఆరోపించారు. వినుకొండలో పేదలకు మున్సిపాల్టీ పరిధిలో ఇళ్లస్థలాలు ఇవ్వకుండా ఎక్కడో కొండగుట్టల్లో ఇవ్వడమేంటని ప్రశ్నించారు.
'పనికిరాని సొంత భూముల్ని ప్రభుత్వానికి అంటగట్టారు' - వినుకొండ ఎమ్మెల్యే వార్తలు
వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఇళ్ల పట్టాల మాటున అక్రమాలకు పాల్పడ్డారన్న మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. పనికిరాని సొంత భూముల్ని ప్రభుత్వానికి అంటగట్టారన్నారు.
'పనికిరాని సొంత భూముల్ని ప్రభుత్వానికి అంటగట్టారు'
వినుకొండ వైకాపా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై.. మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్ర ఆరోపణలు చేశారు. బ్రహ్మనాయుడు పనికిరాని వందెకరాల సొంత భూమిని పేదలకు ఇళ్ల స్థలాల కింద ప్రభుత్వానికి అంటగట్టి సొమ్ముచేసుకున్నారని ఆరోపించారు. వినుకొండలో పేదలకు మున్సిపాల్టీ పరిధిలో ఇళ్లస్థలాలు ఇవ్వకుండా ఎక్కడో కొండగుట్టల్లో ఇవ్వడమేంటని ప్రశ్నించారు.
ఇవీ చూడండి-విషవాయువు లీకేజీ ఘటనలో గుంటూరు వాసి దుర్మరణం