ETV Bharat / state

వరద నీటితో నీటమునిగిన ఇళ్లు - rain news update in guntur

కృష్ణా వరద నీరు పల్లెపాలెంలోకి చేరి..ఇళ్లు నీటమునిగాయి. వరద పెరుగుతుండడంతో తీరప్రాంత గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరద బాధితులను పునరావాస ప్రాంతాలకు అధికారులు తరలించారు.

floods-in-repalle-in-guntur-district
author img

By

Published : Oct 25, 2019, 6:49 PM IST

వరద నీటితో నీటమునిగిన ఇళ్లు

ప్రకాశం బ్యారేజి నుంచి 6 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది. నది సమీపంలోని రేపల్లె మండలం పెనుముడి గ్రామం వద్ద పల్లెపాలెంలోకి వరద నీరు ప్రవహిస్తోంది. ఇప్పటికే కొన్ని ఇళ్లు నీట మునిగాయి. వరద బాధితులను అధికారులు పునరావాస ప్రాంతాలకు తరలిస్తున్నారు. క్రమేపీ వరద నీరు పెరుగుతుండడంతో తీర ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు. వరద ముంపు గ్రామాల్లో అన్ని సహాయక చర్యలు చేపట్టినట్లు తహశీల్దార్ విజయశ్రీ తెలిపారు.

Intro:ap_gnt_46_25_repalleki_varada_neeru_avb_ap10035

ప్రకాశం బ్యారేజి నుండి 6 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వడలడంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది. రేపల్లె మండలం కృష్ణానది సమీపంలోని పెనుముడి గ్రామము వద్ద పల్లె పాలెంలోకి వరద నీరు ప్రవహిస్తుంది.ఇప్పటికే కోన్నీ ఇల్లు నీళ్ళల్లో మునిగాయి. దీంతో వరద బాధితులను అధికారులు పునరావాస ప్రాంతాలకు తరలిస్తున్నారు .క్రమేపి వరద నీరు పెరుగుతుండడంతో తీరప్రాంత వాసులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరద ముంపు గ్రామాల లో అన్ని సహాయ చర్యలు చేపట్టినట్లు మండల తహసిల్దార్ విజయశ్రీ తెలిపారు. ఎప్పటికప్పుడు ముంపు గ్రామాలను పర్యవేక్షిస్తున్నట్లు ఆమె తెలిపారు

Body:av

Conclusion:etv contributer
meera saheb 7075757517
repalle , Guntur jilla
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.