అంతకంతకూ పెరుగుతున్న కృష్ణా నది ఉద్ధృతితో గుంటూరు జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ముంపు గ్రామాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తెనాలి పరిధిలోని లంక గ్రామాల పరిస్థితిని అంచనా వేసిన అధికారులు... ప్రవాహం పెరిగితే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచించారు.
ఇదీ చదవండి