ETV Bharat / state

ఇరు వర్గాల మధ్య వివాదం... కర్రలు, కొడవళ్లతో పరస్పర దాడులు - రైతు భరోసా కేంద్రం నిర్మాణం విషయంలో డోకిపర్రులో రెండు వర్గాల మధ్య వివాదం

రైతు భరోసా కేంద్రం నిర్మాణం విషయంలో చెలరేగిన గొడవ.. ఇరు వర్గాల మధ్య వివాదానికి దారితీసింది. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రులో జరిగిన ఈ ఘటనలో.. ఒకరిపై ఒకరు కర్రలు, కొడవళ్లతో దాడి చేసుకుని గాయాలపాలయ్యారు.

two groups attack on each other at dokiparru
డోకిపర్రులో ఇరు వర్గాల ఘర్షణ
author img

By

Published : Mar 6, 2021, 3:32 AM IST

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రులో రెండు వర్గాలు మధ్య వివాదం తలెత్తింది. రైతు భరోసా కేంద్రం నిర్మాణానికి మట్టి తీసే విషయంలో ఘర్షణ జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఒకరిపై ఒకరు కర్రలు, కొడవళ్లతో దాడి చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఘుటనలో అయిదుగురు గాయపడగా.. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

నరసరావుపేటలో ఇంధన ధరలకు వ్యతిరేకంగా నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.