గుంటూరు మేయర్ ఎన్నికకు సర్వం సిద్ధం.. - గుంటూరు కమిషనర్ అనురాధ తాజా వార్తలు
గుంటూరు నగరపాలక సంస్థలో 11 ఏళ్ల తర్వాత కొత్త పాలకవర్గం కొలువుదీరింది. మేయర్ ఎన్నిక కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కౌన్సిల్ హాల్‌తో పాటు అవసరమైన ఛాంబర్లు తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయి. ఇందులో భాగంగా గుంటూరు కమిషనర్ అనురాధతో 'ఈటీవీ భారత్' ముఖాముఖి.