ETV Bharat / state

తెనాలిలో స్వాతంత్య్ర సమర యోధుల విగ్రహాల ప్రదర్శన

తెనాలిలో సూర్య శిల్పశాల ఎదుట స్వాతంత్య్ర సమర యోధుల విగ్రహాలను ప్రదర్శించారు. రాబోయే 75వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు సూర్య శిల్పశాల నిర్వాహకులు తెలిపారు.

Exhibition of statues of freedom fighters in Tenali
స్వాతంత్య్ర సమర యోధుల విగ్రహాలన ప్రదర్శన
author img

By

Published : Aug 13, 2021, 6:53 PM IST

75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని సూర్య శిల్పశాల ఎదుట ప్రదర్శనగా ఉంచారు. ఈ ప్రదర్శన ఆగస్టు 15 వరకు మూడు రోజుల పాటు కొనసాగుతుందని శిల్పశాల నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు తెలిపారు.

ప్రదర్శనను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్యఅతిథిగా ప్రారంభించారు. నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో ఐరన్ స్క్రాప్ తో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రదర్శించి ప్రపంచ రికార్డులకు ఎక్కిన విషయాన్ని గుర్తుచేశారు. తెనాలి ప్రసిద్ధిని ప్రపంచ రికార్డులకు ఎక్కించాలన్నదే తమ ధ్యేయమన్నారు.

ఇదీ చదవండి:

ATTACK: కూల్చివేతలు అడ్డుకున్నందుకేనా..?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.