ETV Bharat / state

అమరావతిపై సీఎం నోరు విప్పరేం: నాదెండ్ల - ex-speaker nadendla comments on ysrcp

వైకాపా వంద రోజుల పాలనపై జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ విమర్శలు గుప్పించారు. వంద రోజుల పాలనలో అభివృద్ధి ఏమీ జరగలేదన్నారు. అమరావతిపై సీఎం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ex-speaker-nadendla-comments-on-ysrcp
author img

By

Published : Sep 10, 2019, 9:19 AM IST

వైకాపా పాలనపై జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ విమర్శలు

వైకాపా ప్రభుత్వం వంద రోజుల పాలనలో అభివృద్ధి ఏమీ కనిపించలేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. రాజధాని అమరావతిపై సీఎం జగన్‌ స్పందించకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని గుంటూరు జిల్లా తెనాలిలో అన్నారు. ఇసుక విధానం వల్ల భవనకార్మికులు రోడ్డున పడ్డారని చెప్పారు. ఆర్థిక మాంద్యం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో... ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలని మనోహర్‌ హితవు పలికారు.

Intro:Ap_Rjy_71_10_Ganapathi_navaratri_mahostavam_av_AP10110
తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం వడ్లమూరు గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు స్వామివారికి కుంకుమార్చనలు వివిధ రకాల పుష్పాలు తో తో పూజలు నిర్వహించిన భక్తులు ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ నిర్వాహకులు ఘనంగా కోలాట మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు ఈ కోలాట నృత్యాలలో బాలబాలికలు మహిళలు పాల్గొని విశేషంగా తమ ఆటపాటలతో నృత్యాలు చేసి అలరించారు ఈ కార్యక్రమాన్ని ఉండడానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

Body:Ap_Rjy_71_10_Ganapathi_navaratri_mahostavam_av_AP10110
తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం వడ్లమూరు గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు స్వామివారికి కుంకుమార్చనలు వివిధ రకాల పుష్పాలు తో తో పూజలు నిర్వహించిన భక్తులు ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ నిర్వాహకులు ఘనంగా కోలాట మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు ఈ కోలాట నృత్యాలలో బాలబాలికలు మహిళలు పాల్గొని విశేషంగా తమ ఆటపాటలతో నృత్యాలు చేసి అలరించారు ఈ కార్యక్రమాన్ని ఉండడానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

Conclusion:Ap_Rjy_71_10_Ganapathi_navaratri_mahostavam_av_AP10110
తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం వడ్లమూరు గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు స్వామివారికి కుంకుమార్చనలు వివిధ రకాల పుష్పాలు తో తో పూజలు నిర్వహించిన భక్తులు ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ నిర్వాహకులు ఘనంగా కోలాట మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు ఈ కోలాట నృత్యాలలో బాలబాలికలు మహిళలు పాల్గొని విశేషంగా తమ ఆటపాటలతో నృత్యాలు చేసి అలరించారు ఈ కార్యక్రమాన్ని ఉండడానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.