జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా అన్నదాతలందరికీ వినుకొండ మాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడిపిస్తుందని విమర్శించారు. పేరుకే రైతు భరోసా కేంద్రాలు కానీ రైతులను వేదిస్తున్నారని ఆరోపించారు. వినుకొండలో నివసిస్తున్న పేద ప్రజలకు స్థానిక అర్బన్ పరిధిలోనే 2 సెంట్లు స్థలం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ...రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు