ETV Bharat / state

పోలీస్ సిబ్బంది విజయోత్సవ సభ...!

గుంటూరు పెరేడ్ గ్రౌండ్స్ లో పోలీసు విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బందిని అభినందించారు.

author img

By

Published : May 14, 2019, 7:57 PM IST

పోలీస్ సిబ్బందికి విజయోత్సవ సభ
పోలీస్ సిబ్బందికి విజయోత్సవ సభ

సార్వత్రిక ఎన్నికల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బందిని అభినందించడానికి గుంటూరు పెరేడ్ గ్రౌండ్స్ లో విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఐజీ రాజీవ్ కుమార్ మీనా, జిల్లా గ్రామీణ ఎస్పీ రాజశేఖర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యి... ఎన్నికల్లో పకడ్బందీగా విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బందికి మెమొంటోలు అందజేశారు. గుంటూరు జిల్లా సమస్యాత్మక ప్రాంతమని.. ఇక్కడ సిబ్బంది తక్కువ ఉన్నా విధులు నిర్వహించడంలో చక్కని ప్రతిభ కనబరిచారని ఐజీ మీనా వెల్లడించారు. జిల్లాలో గతంతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగిందని... గ్రామీణ ఎస్పీ రాజశేఖర్ బాబు అన్నారు.

ఇవి చదవండి....విధి వంచించింది... 'మీరా' ఆదరించింది

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్.....అభం శుభం తెలియని తన చెల్లిని హత్య చేసి ఆత్మహత్య గా చిత్రికరించారని బాధితుడు యేతిష్ ఆవేదన వ్యక్తంచేశారు. గుంటూరు జిల్లా చేరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామానికి చెందిన కొడాలి జగన్మోహన్ రావు తో శ్రీదేవి వివాహం జరిగింది. వివాహం జరిగిన కొద్దీ రోజులకే ఇబ్బందులకు గురిచేస్తు వేధిస్తున్నారని తెలిపారు. మార్చి 29 న తన భర్త మరో ఇద్దరి సహాయం తో తన చెల్లిని చంపి ఆత్మహత్య గా చిత్రికరించారని చెప్పారు. ఇదే విషియం పై చేరుకుపల్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాగా ఇప్పటివరకు ఏలాంటి చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని తన చెల్లి చావు కిబకారణమైనబవరిని కఠినంగా శిక్షించాలని కోరుతూ బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

Body:బైట్....యేతిష్...బాధితురాలి సోదరుడు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.