ఓ రైతు తన ఆటోలో కొత్తిమీర కట్టలను అమ్ముదామని తీసుకొని వెళ్తుండగా రోడ్డుపై పోలీసులను చూసి భయపడ్డాడు. 9 గంటల సమయంలో ఆటోని వెనక్కి తీసుకొని వెళ్లిపోయాడు. ఇంక ఈ కొత్తిమీరను ఎవ్వరూ కొనరని అనుకున్నాడు. ఏం చేయాలో తోచక గుంటూరు జిల్లా ఏటుకూరు జాతీయ రహదారికి పక్కన సరుకును పడేశాడు. అటువైపుగా రాకపోకలు చేసిన చాలా మంది ఆ కట్టలను తీసుకుపోయారు.
ఇదీ చదవండి: