ETV Bharat / state

ఎన్​ఎంసీ బిల్లుపై 4వ రోజుకు చేరిన నిరసన - 4వ రోజు చేరిన..వైద్యుల నిరసన

కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి జూనియర్ వైద్యులు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.

4వ రోజు చేరిన..వైద్యుల నిరసన
author img

By

Published : Aug 3, 2019, 5:52 PM IST

4వ రోజు చేరిన..వైద్యుల నిరసన

జాతీయ వైద్య కమిషన్ బిల్లును రద్దు చేయాలంటూ జూనియర్ వైద్యులు చేపట్టిన నిరసనలు గుంటూరులో 4వ రోజుకి చేరాయి. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఎన్​ఎంసీ బిల్లు ఎత్తివేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. బిల్లులోని అంశాలు ప్రతిపాదించకుండా ఏవిధంగా పాస్ చేశారంటూ జూనియర్ వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే బిల్లుని వెనక్కి తీసుకోవాలని... లేకపోతే 24 గంటల వరకు అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:దేవాలయ భూముల అన్యాక్రాంతంపై అధికారుల స్పందన

4వ రోజు చేరిన..వైద్యుల నిరసన

జాతీయ వైద్య కమిషన్ బిల్లును రద్దు చేయాలంటూ జూనియర్ వైద్యులు చేపట్టిన నిరసనలు గుంటూరులో 4వ రోజుకి చేరాయి. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఎన్​ఎంసీ బిల్లు ఎత్తివేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. బిల్లులోని అంశాలు ప్రతిపాదించకుండా ఏవిధంగా పాస్ చేశారంటూ జూనియర్ వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే బిల్లుని వెనక్కి తీసుకోవాలని... లేకపోతే 24 గంటల వరకు అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:దేవాలయ భూముల అన్యాక్రాంతంపై అధికారుల స్పందన

Intro:ap_tpt_76_19_karavu mungita Ryankula panta_avb_c13


కరువుకు మారుపేరైన చిత్తూరు జిల్లా పడమటి మండలాల్లో రైతులు కూలీలు వలసలు పోయి కష్టపడి సంపాదించిన సొమ్ముతో పిల్లలను బాగా చదివించి కుంటున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో లో కరువు తాండవిస్తుంది. పచ్చని పంటలు, ఊరినిండా జనాలతో కళకళలాడాల్సిన గ్రామాలు కరువు ప్రభావంతో బోసిపోయి ఉన్నాయి. వృద్ధులు, పిల్లలు గ్రామాల్లో వదిలేసి పట్టణాలకు వెళుతున్నారు రైతులు, కూలీలు. గ్రామాల్లో ఉన్న వృద్ధులు పిల్లల చదువుల కోసం పరితపిస్తున్నారు. తంబళ్లపల్లె మండల పరిధిలోని గంగిరెడ్డి పల్లి గ్రామంలో ఈ ఏడాది 10 మంది విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు. తల్లిదండ్రులు కరువుతో పోరాడలేక పోతున్నా, చదువులో మాత్రం విద్యార్థులు ప్రతిభను చాటుతున్నారు.
పదో తరగతి ఫలితాలు, సి ఏ సీఎంఏ పరీక్షలు, ఎన్.ఎం.ఎం.ఎస్ పరీక్షలు రాసిన విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు. ఈ గ్రామంలో వలసలు పోగా మిగిలిన రైతులు కూలీలు గొర్రెల, మేకల పెంపకం, పాడి పరిశ్రమ చేపట్టి కుటుంబాలను పోషించుకోవడం తో పాటు విద్యార్థుల చదువులు కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు చదువులో వెనుకబాటుతనాన్ని వ్యవసాయంలో అగ్రస్థానాన్ని సంపాదించుకున్న గంగిరెడ్డి పల్లి గ్రామం కరువు ప్రభావంతో వ్యవసాయ రంగం డీలా పడగా, విద్యారంగ మాత్రం ఆదర్శవంతమైన ఫలితాలు ఇస్తోంది.


Av_saileela
Av_sakamma
Av_sakunthala
Av_sreedharnaidu
Av_kishornaidu
Av_noujiya

R.sivareddy kit no 863,. tbpl
8008574616


Body:ap_tpt_76_19_karavu mungita Ryankula panta_avb_c13


చిత్తూరు జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న పడమటి మండలాల్లో వ్యవసాయ రంగం డీలా పడి అన్నదాత వలస బాట పట్టారు. విద్యారంగంలో వారి పిల్లలు ఆశించిన ఫలితాలు సాధిస్తున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఈ ఏడాది పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ , సి ఏ సీఎంఏ, ఎన్.ఎం.ఎం.ఎస్,
ఎంసెట్ తదితర పరీక్షల్లో ర్యాంకుల పండిస్తున్నారు తంబళ్లపల్లి మండలంలోని గంగి రెడ్డి పల్లి గ్రామం విద్యా కుసుమాలతో విరాజిల్లుతుంది. ఒకప్పుడు పచ్చని పంటలు , ఇల్ల నిండా ధాన్యాలు , గ్రామం నిండా జనాలతో కలకలలాడే ఈ గ్రామం నేడు తీవ్ర కరువు ప్రభావంతో బీడు వారిన భూములు వలసలు పోగా మిగిలిన వారితో గ్రామం కళావిహీనంగా మారింది. కష్టపడే వారంతా పట్టణాలకు వలసలు పోగా వృద్ధులు పిల్లలు గ్రామాల్లోనే ఉంటున్నారు. వలసలు పోయి తల్లిదండ్రులు కష్టపడిన సొమ్ముతో వారి పిల్లలను పెద్దల వద్ద చదివిస్తున్నారు. ఈ ఏడాది వివిధ పరీక్షల్లో గ్రామంలోని పది మందికి పైగా విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు. గత రెండు సంవత్సరాలుగా ఈ గ్రామంలో చదువులో విద్యార్థులు రాణిస్తున్నారు. తల్లిదండ్రులు శ్రమ వృధా కానివ్వకుండా ప్రతిభను చాటుతూ పెద్దల, ఉపాధ్యాయుల, గ్రామ ప్రజల ఆశలు నెరవేరుస్తున్నారు. కరువులో కష్టాలు పడుతున్న తల్లిదండ్రులకు కాస్త ఉపశమనం కలిగిస్తారు రు ఉన్నత చదువులు, ఉద్యోగాలు సాధిస్తున్నారు. జిల్లాస్థాయిలో ర్యాంకుల పంట పండించిన గ్రామం గా గుర్తింపు తెచ్చుకుంది గంగిరెడ్డిపల్లె.

Av_saileela
Av_sakamma
Av_sakunthala
Av_sreedhar naidu
Av_kishor naidu
Av_nowjiya

R.sivareddy kit no 863
tbpl, ctr 8008574616


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.