ETV Bharat / state

ఎన్​ఎమ్​సీ బిల్లును నిరసిస్తూ వైద్యుల నిరసన - doctors

జాతీయ వైద్య కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ గుంటూరు జీజీహెచ్​ వద్ద డాక్టర్లు ధర్నా నిర్వహించారు. ఈ రోజు నుంచి ఎమర్జెన్సీ సేవలూ రద్దు చేయనున్నట్లు వెల్లడించారు.

ఎన్​ఎమ్​సీ బిల్లుకు వ్యతిరేకంగా గుంటూరులో వైద్యుల నిరసన
author img

By

Published : Aug 2, 2019, 1:32 PM IST

ఎన్​ఎమ్​సీ బిల్లుకు వ్యతిరేకంగా గుంటూరులో వైద్యుల నిరసన

జాతీయ వైద్య కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ గుంటూరులో వైద్యులు నిరసన బాట పట్టారు. వైద్యరంగాన్ని నిర్వీర్యం చేసే ఈ బిల్లును తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలంటూ గుంటూరు జీజీహెచ్ ప్రాగణంలో ఐఎంఏ, జూనియర్ డాక్టర్లు ధర్నా నిర్వహించారు. అత్యవసర సేవలను సైతం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కేవలం వైద్యులపైనే కాదు.. సామాన్య రోగులు, వైద్య విద్యార్థులపైనా ఈ బిల్లు దుష్ప్రభావం చూపుతుందని జూనియర్ డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి

రవీష్​ కుమార్​కు 'రామన్​ మెగసెసె' అవార్డు

Intro:kit 736
కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజక వర్గం
సెల్.9299999511.

ఫొని , తుపాను హెచ్చరికలతో కృష్ణా జిల్లా, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లో 70 వెల ఎకరాలు వరి పంట సాగుచేస్తున్నారు, ఇప్పటి వరకు సుమారు 60 వేల ఎకరాలు వరి కుప్పలు నూర్చి వేశారు. తీవ్ర మైన కూలీల కొరత, ట్రాక్టర్ల కొరత మరోప్రక్క వరికి కనీస మద్దతు ధర లేకపోవడం కొనే నాధుడే కనపడక పోవడంతో 10 వేల ఎకరాల్లో వరి పండిన పొలాల్లోనే పంటను కుప్పలుగా వేసి వదిలి వేశారు.

కొందరు రైతులు వరి పంటలో అంతర పంటగా మినుము వేయడం వలన మినుము పంట పూర్తి అయ్యాక వరి కుప్పలు నూర్పిడి చేసేవారుమని ఇప్పుడు తుపాను హెచ్చరికలతో వరి పంట నూర్పిడి చేయని రైతు మరియు మొక్క జొన్న పండించిన రైతులు పంట కోత కోసి పొలాల్లో ఉంది కొందరు రైతులు మొక్కజొన్న గింజలు ఎండకుండానే ఇంటికి జేర్చుకుంటున్నారు.
పసుపు పంట కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉన్నది పండిన పసుపుతో ఉడకబెట్టి ఎండబెట్టి ఎక్కువ పంట కళ్ళాల్లో ఉన్నది.
అసలే ధరలేదు ఉన్న పంట కోసం అరటి రైతులు చెట్లకు వాసాలు పెట్టడంలో నిమగ్నమైయ్యారు.

Body: ఫొని, తుపాను హెచ్చరికలతో కృష్ణా జిల్లా, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లో 70 వెల ఎకరాలు వరి పంట సాగుచేస్తున్నారు, ఇప్పటి వరకు సుమారు 60 వేల ఎకరాలు వరి కుప్పలు నూర్చి వేశారు. తీవ్ర మైన కూలీల కొరత, ట్రాక్టర్ల కొరత మరోప్రక్క వరికి కనీస మద్దతు ధర లేకపోవడం కొనే నాధుడే కనపడక పోవడంతో 10 వేల ఎకరాల్లో వరి పండిన పొలాల్లోనే పంటను కుప్పలుగా వేసి వదిలి వేశారు.

Conclusion: ఫొని తుపాను హెచ్చరికలతో కృష్ణా జిల్లా, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లో 70 వెల ఎకరాలు వరి పంట సాగుచేస్తున్నారు, ఇప్పటి వరకు సుమారు 60 వేల ఎకరాలు వరి కుప్పలు నూర్చి వేశారు. తీవ్ర మైన కూలీల కొరత, ట్రాక్టర్ల కొరత మరోప్రక్క వరికి కనీస మద్దతు ధర లేకపోవడం కొనే నాధుడే కనపడక పోవడంతో 10 వేల ఎకరాల్లో వరి పండిన పొలాల్లోనే పంటను కుప్పలుగా వేసి వదిలి వేశారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.