ETV Bharat / state

జ్ఞానయజ్ఞ ట్రస్టు ఆధ్వర్యంలో పేదలకు ఆహారం పంపిణీ

లాక్​డౌన్​ కారణంగా పనులు లేక పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి ఇబ్బందులను గమనించి కొందరు తమకు తోచినంత సహాయం అందిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో జ్ఞానయజ్ఞ ట్రస్టు ఆధ్వర్యంలో పేదప్రజలకు, నిరాశ్రయులకు ఆహారం అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.

Distributing food to the poor under the Gnanayagam Trust in tenali
జ్ఞానయజ్ఞ ట్రస్టు ఆధ్వర్యంలో పేదలకు ఆహారం పంపిణీ
author img

By

Published : Apr 25, 2020, 3:00 AM IST

లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న నిరాశ్రయులు, పేదలకు గుంటూరు జిల్లా తెనాలిలో జ్ఞానయజ్ఞ ట్రస్టు తరఫున ఆహారం అందిస్తున్నారు. నెల రోజులుగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతోందని నిర్వాహకులు తెలిపారు. రోజువారి పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదవారికి... వారి ఇంటివద్దకే వెళ్లి ఆహారం అందిస్తున్నారు. సాయంత్రం వేళ చిరుతిండ్లు ఇస్తుండటం విశేషం. లాక్​డౌన్ ముగిసేంత వరకూ సాయం కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. తెనాలిలో ఎవరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు.

ఇదీచదవండి.

పల్లెటూరికి సేవ చేస్తే పరమాత్ముడుకి సేవ చేసినట్టే: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.