ఇవీ చదవండి
కోటప్పకొండకు భారీగా తరలివచ్చిన భక్తులు... - Guntur District Spiritual News
కార్తికమాసం ముగుస్తున్న నేపథ్యంలో భక్తులు గుంటూరు జిల్లా కోటప్పకొండకు భారీగా తరలివచ్చి... త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
కోటప్పకొండకు భారీగా తరలివచ్చిన భక్తులు.
గుంటూరు జిల్లా కోటప్పకొండకు భక్తులు భారీగా తరలివచ్చారు. రేపటితో పవిత్ర కార్తిక మాసం ముగియనుంది. దీనికి తోడు చతుర్దశి, మాస శివరాత్రి కలిసి రావటంతో వివిధ ప్రాంతాల వచ్చిన భక్తులు త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు బ్రాహ్మణులకు దీప దానం చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇవీ చదవండి
ఇనామ్ భూముల వ్యవహారం.. యజమానుల ఇబ్బందులు