రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక తెదేపా కార్యకర్తలపై దాడులు పెరిగాయని తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాశ్ ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన తెలుగు యువత సమావేశానికి అవినాశ్ హాజరయ్యారు. వైకాపా దాడుల నుంచి పోలీసులు రక్షణ కల్పించలేకపోతే.... తెలుగు యువత ఆ బాధ్యత తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో తెదేపా అధికారంలో ఉన్నా... ఎప్పుడూ వైకాపా కార్యకర్తలపై ఇలాంటి దాడులకు పాల్పడలేదని గుర్తు చేశారు. ఇవాళ నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.
కార్యకర్తలపై వైకాపా దాడులను సహించేది లేదు: అవినాశ్ - attacks
వైకాపాకు ప్రజలు అధికారం ఇచ్చింది పరిపాలన చేయడానికే తప్ప... తెదేపా కార్యకర్తలపై దాడులు చేయడానికి కాదని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాశ్ అన్నారు. తమ కార్యకర్తలకు రక్షణ కల్పిచడంలో పోలీసులు విఫలమైతే... తెలుగు యువత ఆ బాధ్యత తీసుకుంటుందని అన్నారు.
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక తెదేపా కార్యకర్తలపై దాడులు పెరిగాయని తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాశ్ ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన తెలుగు యువత సమావేశానికి అవినాశ్ హాజరయ్యారు. వైకాపా దాడుల నుంచి పోలీసులు రక్షణ కల్పించలేకపోతే.... తెలుగు యువత ఆ బాధ్యత తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో తెదేపా అధికారంలో ఉన్నా... ఎప్పుడూ వైకాపా కార్యకర్తలపై ఇలాంటి దాడులకు పాల్పడలేదని గుర్తు చేశారు. ఇవాళ నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.
కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యుత్ లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ...ఉదయం నుండి విద్యుత్ లేకపోవడంతో సెల్ ఫోన్ లైట్ ల సహాయంతో వైద్యులు రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రుల్లోని అన్ని విభాగాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అత్యవసర విభాగం లో మాత్రం జనరేటర్ల సహాయంతో విద్యుత్ సరఫరా ఇస్తున్నారు. ప్రధాన ట్రాన్స్ఫార్మర్ చేడిపోయినందున విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ..ట్రాన్స్ఫారం కు మరమ్మతులు చేస్తున్నారు.
బైట్... రోగులు....
Body:ap_knl_11_10_hospital_no_corrent_avbb_c1
Conclusion:ap_knl_11_10_hospital_no_corrent_avbb_c1