ETV Bharat / state

CYLINDER BLAST: గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరులో ప్రమాదం.. సిలిండర్ పేలి ఒకరు మృతి - గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరులోని ఆయిల్ మిల్లులో సిలిండర్ పేలుడు

CYLINDER BLAST IN BRAMHANAKODURU OIL MILL
గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరులో అగ్ని ప్రమాదం
author img

By

Published : Apr 22, 2022, 9:09 AM IST

Updated : Apr 22, 2022, 9:27 AM IST

09:06 April 22

మరో కార్మికుడికి గాయాలు

CYLINDER BLAST: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరులో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఆయిల్ మిల్లులో సిలిండర్ పేలి.. కార్మికుడు మరణించాడు. మరో కార్మికుడికి గాయాలవ్వటంతో.. చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.

ఇదీ చదవండి:

Last Updated : Apr 22, 2022, 9:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.