ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రమణ్యం గుంటూరు జిల్లా పొన్నూరులో ప్రసిద్ధి చెందిన శ్రీ వీరాంజనేయ స్వామి వారిని, సహస్ర లింగేశ్వర స్వామిని, కాలభైరవ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ఆలయాలకు వచ్చినట్లు తెలిపారు. దేవాలయాల్లో పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జలాశయాలు నిండుకుండలను తలపించడం సంతోషంగా ఉందన్నారు.
పొన్నూరు అంజన్నను దర్శించుకున్న సీఎస్ - ponnuru
సీఎస్ ఎల్.వి. సుబ్రమణ్యం గుంటూరు జిల్లాలోని పొన్నూరులో కొలువైన శ్రీవీరాంజనేయ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
పొన్నూరు అంజన్నను దర్శించుకున్న సీఎస్
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రమణ్యం గుంటూరు జిల్లా పొన్నూరులో ప్రసిద్ధి చెందిన శ్రీ వీరాంజనేయ స్వామి వారిని, సహస్ర లింగేశ్వర స్వామిని, కాలభైరవ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ఆలయాలకు వచ్చినట్లు తెలిపారు. దేవాలయాల్లో పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జలాశయాలు నిండుకుండలను తలపించడం సంతోషంగా ఉందన్నారు.
Intro:Body:Conclusion: