గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం తొండిపి చెరువులో మొసలి సంచారం కలకలం సృష్టించింది. మొసలిని గుర్తించిన స్థానికులు భయాందోళనకు గురై.. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో తొండిపి చేరుకున్న అటవీశాఖ అధికారులు.. మొసలిని బంధించి తీసుకువెళ్లారు. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి: అధికార పార్టీకి చెందిన వ్యక్తులే సూత్రధారులు