ETV Bharat / state

'కొత్త పన్ను విధానం రద్దు చేయండి' - గుంటూరులో సీపీఎం ఆందోళన వార్తలు

గుంటూరు నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట పన్నుల పెంపుపై రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం నాయకులు ధర్నా చేశారు. కొత్త పన్ను విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

పన్నుల భారాలు మోపడాన్ని వ్యతిరేకిస్తూ...సీపీఎం నిరసన
పన్నుల భారాలు మోపడాన్ని వ్యతిరేకిస్తూ...సీపీఎం నిరసన
author img

By

Published : Dec 2, 2020, 4:58 PM IST

ఇంటి, నీటి తదితర పన్నులను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సీపీఎం నాయకులు నిరసన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పన్నుల పెంపుతో సామాన్యులపై భారం పెరుగుతోందన్నారు. తక్షణమే నూతన విధానాన్ని రద్దు చేసి పాత పన్నుల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

సచివాలయంలో కలెక్టర్ శామ్యూల్ ఆకస్మిక తనిఖీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.