రాజధాని ఉద్యమం జూమ్ అంటూ వైకాపా నేతలు విమర్శిస్తున్నారని సీపీఐ నేత రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూమ్ ఉద్యమమైతే రాజధానిలో వెయ్యిమంది పోలీసులను ఎందుకు పెట్టారు..? అని ప్రశ్నించారు.
పోలీసు పహారా లేనిదే సీఎం జగన్ సచివాలయానికి వెళ్లగలరా అని నిలదీశారు. 15 నెలల కాలంలో ఇళ్లకు కనీసం విద్యుత్ సౌకర్యం కల్పించలేదని ధ్వజమెత్తారు. పట్టణాలకు సుదూరంగా ఇళ్ల స్థలాలు ఇస్తామనడం వైకాపాకే చెల్లిందని రామకృష్ణ విమర్శించారు.
ఇదీ చదవండి: